DSC Coaching Center For TET And DSC Classes @ Kandukur | TET And DSC Online Classes| Competitive Coaching Center Kandukur – Various competitive coaching centers was started in Kandukur with the aim to provide the best coaching facilities to students who are preparing for various competitive exams across India. We provide best coaching for competitive exams such as Group – I, Group – II, Group – III, Group – IV, DSC, Bank Exams, Railway Recruitment Board Exams, Staff Selection Commission SSC, and more. With our standards, Students can improve their skills in Arithmetic, Reasoning, English, and many more subjects.
We have very well qualified teaching staff to offer the best coaching for students for all competitive examinations across India. This institute provides you AP TET DSC Online Classes, AP DSC SGT Online Coaching, AP DSC SGT Online Preparation on DSC School Assistant – TET Paper-II, and TET+DSC Courses & SI Of Police, Constables Service.
DSC TET Coaching Kandukur – More facilities like AP TET and DSC Telangana TET & TRT Study Material, ap dsc free online coaching, dsc online classes in english, tet dsc online classes, dsc maths online classes, dsc telugu bits, dsc psychology in telugu, dsc psychology bits in telugu pdf, etc are provided by this institute.
టెట్ మరియు డీఎస్సీ రాసే అభ్యర్థులందరికీ శుభవార్త !!!
- ఎక్కడో కాదు మన కందుకూరు పట్టణంలో గ్రామీణ విద్యార్థులకు అతి చేరువలో స్థాపించబడిన మన అకాడమీ.
- ఉపాధ్యాయ వృత్తికి త్వరలో విడుదల కాబోతున్న విడుదలకానున్న టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులకు అతి చేరువలో స్థాపించబడిన మన అకాడమీ.
- నిష్ణాతులైన రాష్ట్రస్థాయి అవనిగడ్డ అధ్యాపక బృందం ఏర్పాటు చేయబడిన సంస్థ.
- కావున ఈ సదావకాశాన్ని ప్రతి అభ్యర్థి అందిపుచ్చుకుని ఉన్నత ఫలితాలను అందుకుంటారని ఆశిస్తూ.
DSC అభ్యర్థులకు గమనిక
రాబోయే 3 – 4 నెలలు మనకు అత్యంత కీలకమైన రోజులు. డిసెంబర్ లేదా జనవరి, ఫిబ్రవరిలో TET నోటిఫికేషన్ ఉండవచ్చని మనం ఆశించవచ్చు. కాబట్టి రాబోయే 3-4 నెలల సమయం మనకు అత్యంత ముఖ్యమైన రోజులు. ప్రతీ అభ్యర్థి కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా “ఈ కొద్ది సమయాన్ని వినియోగించుకోవాలి.
DSC సిలబస్ గురించి
ఈ విద్యా సంవత్సరంలో కొన్ని పాఠ్యాంశాలలో మార్పులు (3 – 6వ తరగతి వరకు) వచ్చాయని వాటి గురించే ఆలోచిస్తూ, మిగిలిన మెథడ్స్, కంటెంట్, సైకాలజీ, ఇంగ్లీషు గ్రామర్ etc. లను నిర్లక్ష్యం చేయకండి.
చేయకూడనివి
- Social Media లో వచ్చే ” త్వరలోనే డీఎస్సీ, త్వరలోనే టెట్”, “రాబోయే డీఎస్సీలో పోస్టులు ఎన్నో తెలుసా” అనే Fake News, Thumbnails చూసి నిరాశా నిస్పృహలకు లోనవకండి.
- DSC కి సంబంధించిన వివరాలు కేవలం ప్రభుత్వం ద్వారా అధికారికంగా (News Papers, News Channels) వచ్చిన వార్తలనే నమ్మండి.
చేయవలసినవి
- ప్రతీ అభ్యర్థి కూడా వారి యొక్క సమయాలానుకూలంగా రోజుకి కనీసం ఒక 10 గం.లు చదివేలా TIME TABLE ను తయారు చేసుకొని ప్రిపేర్ అవ్వడం.
- మొబైల్ వాడకం తగ్గించండి.
- సోషల్ మీడియా (FACEBOOK, YOUTUBE) వంటివి. మనకు తెలియకుండానే మన యొక్క విలువైన సమయాన్ని వృథా చేసుకునేలా చేస్తుంది. కాబట్టి ఈ 2-3 నెలలు Social Media కి దూరంగా ఉండండి.
- ఇంటర్నెట్ ను News Updates కొరకు మాత్రమే ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సమయాన్ని వినియోగించండి.
- ప్రీవియస్ Question Papers Download చేసుకొని ఎంతలోతుగా ప్రశ్నలు ఇస్తున్నారో Compare చేసుకుంటూ చదవండి.
ప్రతీ అభ్యర్థి కూడా “మీ కుటుంబ పరిస్థితిని మరియు ప్రస్తుత సమాజంలో మీ యొక్క స్థానం ఏమిటి?” అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని. మీ యొక్క గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ. మీ Neet Gov, కందుకూరు.
2017 ప్రీవియస్ పేపర్స్ : Click here
2017 ప్రీవియస్ పేపర్స్ Key : Click here
2018 ప్రీవియస్ పేపర్స్ : Click here
2018 ప్రీవియస్ పేపర్స్ Key : Click here
DSC 2018 Question Papers : Click Here
Contact Info –
మేనేజ్మెంట్
కాంటాక్ట్ నెంబర్ – 9030918882
NeetGov, కందుకూరు
Website – www.neetgov.in
*****
Leave a Reply