AP SC ST Backlog Posts recruitment 2021 | Latest news on AP SC, ST Backlog posts Notification 2021: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ఖాళీగా ఉన్నా 802 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ప్రస్తుతం రాష్ట్రంలో 432 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు, 370 పోస్టులు షెడ్యూల్డ్ తెగలకు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ప్రధాన విభాగాలలో, జిల్లా మరియు మండల స్థాయి విభాగాలలో ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు అయితే చేపట్టనున్నారు.
ఏపీలో ఖాళీగా ఉన్నా 802 బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…
ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరగా ప్రక్రియను చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కే. సునీత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
AP SC, ST Backlog Posts recruitment 2021
According to the latest news on AP jobs, The SC, ST Backlog posts are need to be filled in concerned government departments. The Recruiting team already on the way to release the Official notification on 802 SC, ST Backlog posts 2021 recruitment. In these 802 posts 432 Posts for SC’s and 370 for ST’s are allotted. For more information please subscribe this page and stay up to date for immediate news.
Direct link to Apply
AP SC, ST Backlog Posts Official Notification – Click Here
(Above link will be activated soon)
https://chat.whatsapp.com/CndM1GCB47a2boNlEEoNzy edi ma group link deni lo join avvandi
Recently YS Jagan sir told hereafter there would be no interviews for any post. In this sc,st,da posts, why are interviews included again?
Is the notification released or not? If
it released plz publish it soon.
Thank you.
Due to no notifications from the last several years, many of the candidates crossed age limit for the government jobs. Then how does government take measures to save their lives?