AP Jobs Calendar 2021 | ఏపీలో ఉద్యోగాలు … పూర్తి వివరాలు | Andhra Pradesh Government Job Calendar | AP Government Jobs 2021 | APPSC Group 1, 2, Police, Education, Health Department Exam Calendar – ఏపీలో ఉద్యోగాల జాతర…!! తాజాగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. AP ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఇటీవల కొన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. 10 వేలకు పైగా పోస్టుల భర్తీకి AP Jobs Calendar 2022 జాబ్ క్యాలెండర్ విడుదల. ఈ పోస్టుల ఖాళీలకు సంభందించి వివరాలు కింద తెలుపబడ్డాయి… Search Below For Job Details.
AP Jobs Calendar 2022 Apply For Andhra Pradesh Latest Jobs Below
ఏపీలో జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు విడుదల – job calendar 2022 ap
విద్యా శాఖ లో 2,240 పోస్టుల నోటిఫికేషన్
AP లో రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖ లో ప్రస్తుతం 2,240 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీ ఆధ్వర్యం లో క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయనున్నారు. దీనికి ,సంభందించి త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వైద్య శాఖ లో 6,143 పోస్టుల నోటిఫికేషన్
వైద్య శాఖ లో ఖాళీల భర్తీకి, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ. రాష్ట్రవ్యాప్తంగా 6,143 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
AP పోలీస్ జాబ్స్- 450 పోస్టుల నోటిఫికేషన్
ఈ సంవత్సరం భర్తీచేయనున్న450 మంది పోలీసు నియామకాలు పోస్టులపై క్యాలెండర్ సిద్ధం. ఉద్యోగ క్యాలెండర్ విడుదల.
APPSC Group 1 & Group 2 పోస్టుల నోటిఫికేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 36 పోస్టులు భర్తీకి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ.
Backlog పోస్టుల నోటిఫికేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ST, SC, Differently abled 1,238 పోస్టులు భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.
Other Department పోస్టుల నోటిఫికేషన్
36 ఖాళీగా మిగిలి ఉన్న department పోస్టులు భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.
పూర్తి వివరాలు – APPSC Official Site
For More Latest Jobs in 2021 Visit Us – www.neetgov.in
*****
More Keywords You are Searching for
ఏపీ ప్రభుత్వం | ఉద్యోగాల క్యాలెండర్ | ఉగాది | Ugadi jobs calendar | ap government jobs 2021 | Andhra Pradesh | job calendar 2021 ap
Leave a Reply