AP e-pass for inter-State travel (Apply) | ఏపీలో ఈ పాస్ దరఖాస్తు విధానం… పూర్తి వివరాలు | ఏపీలో e-Pass గంటలో పర్మిషన్: ప్రస్తుతం కరోనా second wave తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షలను ఏపీ పోలీస్ శాఖ వారు కఠినంగా అమలు పరుస్తున్నారు. అయితే అత్యవసర పనులకు రాష్ట్రాలు దాటి వెళ్లేవారికి, ఈ కర్ఫ్యూ చాలా కష్టతరంగా మారింది. దీని కోసం ఇటువంటి అత్యవసర పనులకు వెళ్లే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra pradesh e pass for travel అనే సౌలభ్యాన్ని జారీ చేసింది.
The State government Stated clear that to travel inter-State and inter-district journey, in case of emergency travel obtaining an e-pass is mandatory. In the current scenario of Covid Pandemic and Strict Curfew across the state, the people who are travelling inter-district journey and inter-State journey for emergency purposes are facing many problems for travelling. So, to overcome this, the A.P. Covid Command Control releases a note that people who are intending to travel must have obtain an e-pass and show it at the time of emergency travel.
AP e-pass for inter-State travel (Apply) | ఏపీలో ఈ పాస్ దరఖాస్తు విధానం… పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కరోనా కట్టడికి చేపట్టిన కర్ఫ్యూ వలన అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం e పాసులను జారీ చేసింది. అయితే ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు అత్యవసర పనులకు వెళ్ళ్లేవారు లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు తప్పనిసరిగా ఈ ఈ పాస్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. e పాస్ కావలసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి తమ పూర్తి వివరాలు మరియు కొన్ని ధ్రువ పత్రాలు దరఖాస్తుకు జోడించవలసి ఉంటుంది.
How to apply for e pass to travel to Andhra Pradesh / How to get e pass for Andhra Pradesh
- People who who are going to apply E pass for travel must visit the citizen’s portal citizen.appolice.gov.in
- After that search for the option Apply e pass for movement during lockdown in the portal.
- Click on the option and you will be redirect to application form to be filled.
- Enter the necessary personal details and attach the necessary documents to obtain the e-pass.
- Below we have mentioned direct links to apply E pass for travel. People who have confusion in this apply process can check the andhra pradesh e pass link below.
ఈ e పాస్ (AP e-pass for inter-State travel) దరఖాస్తుకు కింది విధంగా అప్లై చేసుకోవచ్చు
- ముందుగా ఈ AP e pass for traveling కావలసినవారు citizen.appolice.gov.in వెబ్సైట్ లోనికి వెళ్లాలి.
- తర్వాత ఆ వెబ్సైట్లో apply e pass for movement during lockdown అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే వివరాలు నమోదు చేయవలసిన దరఖాస్తు చూపిస్తుంది.
- అందులో నమోదు చేయవలసిన వివరాలు పేరు, ఫోన్ నెంబరు, గుర్తింపు ధృవీకరణ పత్రాలు మరియు ఫోటోను అప్లోడ్ చేయాలి.
- తర్వాత ఏ కేటగిరీ కింద ప్రయాణం చేయాలనుకుంటున్నారు కింద ఇచ్చిన బాక్స్ పై క్లిక్ చేయాలి.
- ఆ బాక్స్ లో రాష్ట్రంలోనే ప్రయాణించాలి అనుకుంటున్నారా రాష్ట్రం బయటకు వెళ్లాలనుకుంటున్నారా బయటి రాష్ట్రం నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారా అనే విషయాన్ని సంబంధిత బాక్స్ మీద క్లిక్ చేసి స్పష్టం చేయాలి.
- దరఖాస్తు చేసుకునేవారు తమ ప్రస్తుత చిరునామా మరియు వారు చేరుకోవలసిన గమ్యస్థానానికి సంబందించిన చిరునామా స్పష్టంగా నమోదు చేయాలి.
- ఈ ప్రయాణము ఒకవైపు మాత్రమే నా రెండు వైపులా ప్రయాణం చేస్తారా అనేది కూడా స్పష్టం చేయాలి.
- ప్రయాణం యొక్క కారణం మాత్రం ఖచ్చితంగా తెలియజేయాలి.
- సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారా లేదా ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారా ఈ విషయాన్ని దరఖాస్తులో స్పష్టంగా వివరించాలి.
- ఈ ప్రయాణం లో ఎంత మంది ప్రయాణం చేయాలనుకుంటున్నారు వారి పేర్లు ఫోన్ నెంబర్లు, గుర్తింపు కార్డు నెంబర్లు పొందుపరచాలి.
- ఈ గుర్తింపు కార్డు లో డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్ పోర్ట్ కానీ, ఓటరు కార్డు కానీ, పాన్ కార్డు గానీ, ఆధార్ కార్డు గానీ, ఏదో ఒకదాన్ని ధ్రువీకరణ పత్రము గా చూపించాలి.
- అదే విధంగా ఆరోగ్యానికి సంబంధించి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా గతంలో క్వారంటైన్ లో ఉన్నారా లేదా స్పష్టం చేయాలి.
- ఈ దరఖాస్తులు చేసుకున్న వారికి గంటలోపే ఈ పాస్ లను ఇస్తామని పోలీస్ శాఖ వారు తెలియజేశారు.
This AP e pass for travel would be issued only for attending funeral rites, and auspicious events as per the government guidelines. The restrictions on inter-State travel would continue until the government takes a decision.
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ (Andhra Pradesh Curfew) ఆంక్షలను పోలీస్ శాఖ (AP Police) మరింత కఠినతరం చేసింది. ఐతే అత్యవసర పనులపై వెళ్లేవారికి ఈ పాస్ (e Pass) జారీ చేస్తోంది. ఈ ప్రయాణానికి సంబంధించిన కర్ఫ్యూ ఆంక్షలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకునే వరకు కొనసాగుతాయి. అప్పటివరకు ఈ అత్యవసర ప్రయాణాలు చేసేవారు ఈ ap e pass for traveling, AP epass for interstate travel, ap govt epass for travel, e pass to enter andhra Pradesh, e pass for Andhra Pradesh from Tamil nadu, etc, ను ఉపయోగించుకో వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Direct link to Andhra pradesh e pass online apply
AP E Pass for Emergency travel – Apply Here
TS E pass for emergency travel – Apply Here
*****
Leave a Reply