కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు (Anandayya Corona Mandu) – ఇటీవల కరోనా మందు కనిపెట్టి వార్తల్లో సంచలనం సృష్టించిన ఆనందయ్య గారి మందు తీసుకోవడం ఎలా అని ఎదురు చూస్తున్న సమయంలో, ప్రభుత్వం అయితే మరో శుభవార్త అందించింది. ఈ మందును ప్రజలు అందరికీ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆనందయ్య మందు ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుంది అనేది ప్రభుత్వం మనకి ప్రకటించింది. ప్రభుత్వం మనకి సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులో ఉండేలా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అందుకోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. For more details Like anandayya mandu booking, anandayya mandu ingredients in telugu, anandayya mandu buy online, anandayya mandu website, anandayya mandu order online, anandayya medicine scroll the page below.
ఆనందయ్య కరోనా మందు ప్రభుత్వం పంపిణీ … పూర్తి వివరాలు…
AP ప్రభుత్వం ఈ పంపిణీ విషయంలో ప్రజలు అందరికీ మందు చేరేలా ప్లాన్ చేసింది. ఈ కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మందు తయారీ లో ఆనందయ్య అనుచరులు బిజీగా ఉన్నారు. ఆనందయ్య కరోనా మందు అందరికీ అందుబాటులో ఉండేలా ఏపీ సర్కార్ మందు పంపిణీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య కరోనా మందు కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి ఎవరు రావద్దు అని ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మందును ఎలా తీసుకోవాలి అని ఎదురుచూస్తున్న వారి కోసం ప్రభుత్వం అయితే పంపిణీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి జిల్లాకు 5,000 చొప్పున మందులు పంపుతామని అధికారులు ప్రకటించారు.
ఆనందయ్య కరోనా మందు
ఈ ఆనందయ్య కరోనా మందు సోమవారం నుండి అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఈ మందు కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి తగిన విధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మందు పంపిణీకి సహకరించాలని ఆనందయ్య కోరారు. సోమవారం నుంచి మందు పంపిణీ ప్రారంభం అవుతున్న సమయంలో ఎంత డిమాండ్ ఉంటుందో చూడాలి.
కృష్ణపట్నం ఆనందయ్య గారి మందు వెల Rs 5/-
Postage + GST = 29/-
8008192779
Anandayya Mandy
సార్ ఆనందయ్య గారు నమస్కారాలు నా పేరు KS బాబు నేను మైసూర్ నుండి మీ మందు అమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వగలరా నా నంబర్ 8050293196